Undavalli Arun Kumar Comments on English Medium Education in Govt Schools | Sakshi TV

51
2
 
Undavalli Arun Kumar Comments on English Medium Education in Govt Schools | Sakshi TV
-----
Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.

-----*****-----
For latest news & updates : Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com/
Like us on facebook.com/Sakshinews
Follow us on twitter.com/sakshinews
ਮਿਆਦ: 0:55

ਟਿੱਪਣੀਆਂ

MAP TV
MAP TV - ਦਿਨ ਪਹਿਲਾਂ
మీకు ఇంకో విషయం చెప్పాలి..ప్రైవేటు స్కూల్స్ కు వెళితే..అక్కడ మామూలు డిగ్రీలు చదివిన వారు,ఓపెన్ డిగ్రీ,పీజీ చేసిన వారు మాత్రమె ఉపాద్యాయులుగా ఉంటారు..ప్రభుత్వ పాటశాలలో అన్ని అర్హతలు కల్గిన వారు ఉంటారు..కాని తల్లిదండ్రులు ప్రైవేటు విద్యా సంస్థల వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు..?..విద్యా వ్యవస్థలో సమూల మైన మార్పులు రావాలి..ఇంగ్లీష్ మీడియం ఎవరు వద్డంటారో తెలుసా...వ్యతిరేఖించే వారిలో ఒకడు భాషను కాపాడతా అంటాడు..కానీ వాడి పిల్లలని ఆ భాషలో చదవనివ్వడు..మాట్లాడ నివ్వడు..ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా వారి పిల్లలని తెలుగులో చదవనిస్తాడా..మాట్లాడ నిస్తాడా..ఎంత దారుణం..అసలు ప్రస్తుత వ్యవస్థలో తెలుగు మీడియం ఎవరు చదువుతున్నారో తెలుసా...తినడానికి తిండి లేక,సరైన బట్టలు లేక,పూట గడవడానికి కూడా ఇబ్బంది పడే వారి పిల్లలు,కూలి,నాలీ చేసుకునే వారి పిల్లలు,నెలకు 10 వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్న వారి పిల్లలు,దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి పిల్లలు మాత్రమె తెలుగు మీడియం పిల్లలు..ఇక ఆసాములు,భుసాములు,అధికారులు,నాయకులు,ప్రభుత్వ ఉద్యోగుల,సంఘాల వారి పిల్లలు,వ్యాపారుల పిల్లలు,నెలకు 10 వేల రూపాయల కంటే ఎక్కువ జీతం ఉండే వారి పిల్లలు, ఒక్కరు కూడా తెలుగు మీడియం చదవరు ఎందుకు..?..మీరందరు ఎవరికీ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారో తెలుసా...?..ఒక్కసారి ఆలోచించండి..ప్రబుత్వ పాటశాలలో,ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతమందికి IIT సీటు వస్తుంది..మెడికల్ సీటు వస్తుంది...ఎక్కడో ఒకరు..అది కుడా వారి తల్లిదండ్రులు అప్పు తీసుకు వచ్చి చదివిస్తే తప్ప..ఈ ఆసాములు,భుసాములు,అధికారులు,నాయకులు,ప్రభుత్వ ఉద్యోగుల,సంఘాల వారి పిల్లలు,వ్యాపారుల పిల్లలు,నెలకు 10 వేల రూపాయల కంటే ఎక్కువ జీతం ఉండే వారి పిల్లలకు తెలుగు మీడియంలో విద్య వద్దు,ప్రభుత్వ ప్రభుత్వ పాటశాలలో విద్య వద్దు,ప్రభుత్వ కళాశాలలో విద్య వద్దు..కానీ ప్రబుత్వానికి సంభందించిన.. పేరు పొందిన విశ్వ విద్యాలయాలో,IIT లలో సీట్లు కావాలి. మెడికల్,ఇతరత్రా సీట్లు కావాలి.ఎంత దారుణం..ప్రభుత్వ పాటశాలలు,కళాశాలలోలో చదివే, పేద విద్యార్థులకి మార్కులు తక్కువ వచ్చినా ..ఒక 5 సంవత్సరాలు IIT లలో మరియు మెడికల్ సీట్లు ఇస్తే..అప్పుడు జరిగిద్ది అండి అభివృద్ధి...అసలు పేద వారు ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రధాన సమస్య ఎవరికో తెలుసా,,ప్రస్తుతం సమాజంలో ఉన్న ఆసాములు,భుసాములు,అధికారులు,నాయకులు,ప్రభుత్వ ఉద్యోగుల,సంఘాల వారి పిల్లలు,వ్యాపారుల పిల్లలకు..ఇది వాస్తవం...ఈ result ఒక 10 సంవత్సారాల తర్వాత చూడండి..సరే తెలుగు చచ్చి పోతుంది..చంపేస్తున్నారు..అనే వారు.మీ పక్కన ప్రతి రోజు ఉండే వారిలో ఎంత మంది పిల్లు తెలుగు మంది చదువుతున్నారు..వారి పిల్లలని,అలాగే ప్రభుత్వ ఉద్యోగుల,ఉపాధ్యాయుల పిల్లలని తెలుగు మీడియం లో జాయిన్ అయ్యాక..తెలుగు మీడియం గురించి మాట్లాడండి..ఈ రోజు మీరు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతుంటే మీ పక్కన ఉన్న వారు మద్దతు తెలపవచ్చు..కానీ ఎవరైతే నిజంగా వారి పిల్లలని తెలుగు మీడియంలో చదివిస్తున్నారో..వారందరు మీకు వ్యతిరేఖమే..అంటే 50 శాతం జనాభా..మీరు ప్రశ్నిస్తున్నారు...ఉపాధ్యాయులు సరిగా లేరు..ప్రణాళిక లేదు అని..ఇవన్ని తర్వాత..ముందు మార్పు రావాలి..తర్వాత అలవాటు కావాలి..నేర్చుకోవాలి..నేర్పాలి..మార్చాలి..మీకు తెలుసో తెలియదో ప్రైవేటు స్కూల్స్ ఉన్న ఒక్క ఉపాధ్యాయుడికి కూడా ఇంగ్లీష్ perfect గా రాదు..బోధన మాత్రమె ఇంగ్లీష్..అంటే subject మాత్రమె ఇంగ్లీష్ లో చెప్తారు..కానీ ఇంగ్లీష్ లో మాట్లాడమంటే మాట్లాడరు..అదే ఇంగ్లీష్ మీడియం అని అందరు నమ్ముతారు.అలాంటి వారితోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బాగా రన్ అవుతుంటే..పిల్లు బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటే..అన్ని అర్హతలతో..ఏంతో కష్టపడి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక్కసారి పూనుకుంటే..పేదల జీవితాలు మారతాయి...జై హింద్..
MAP TV
MAP TV - ਦਿਨ ਪਹਿਲਾਂ
ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మీద మాట్లాడటం ఆపండి సర్...మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మీదే మాట్లాడుతూ ఉంటే..మీకు గ్రామాలలో చివాట్లె మిగులుతాయి...ఒక్కసారి ఆలోచించండి..తెలుగు మీడియంలో చదివిన వారికి ఎంత మందికి డు,ము,వు,లు..సంధులు,సమాసాలు వచ్చు..వ్యాకరణం అంటే ఎవరికైనా తెలుసా..మాతృభాష చదివినా..చదవక పోయినా..మాతృభాష చచ్చిపోదు..మాతృభాషను చంపడం ఎవరివల్ల కాదు..ఈ రోజు వ్యవస్థలో ఇంగ్లీష్ రాక జాబ్స్ లేక ఇబ్బంది పడుతుంది..తెలుగు మీడియం విద్యార్థులు మాత్రమె..సరే ఒకవేళ తెలుగు మీడియంలో చదివితే జాబ్ ఇవ్వడం తర్వాత..ముందు చులకనగా చూస్తున్నారు..సరే తెలుగు చచ్చి పోతుంది అంటున్నారు..మరి ధనిక కుటుంబాలలో పుట్టిన వారు ఇంగ్లీష్ మాత్రమె చదివితే తెలుగు చచ్చిపోదా..?..డబ్బులున్న వాడు ఎప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు..ఎందుకంటే వాడికి డబ్బులు అవసరం లేదు..ఇంగ్లీష్ మీడియం ఒక్కటే అమలు చేయడం వల్ల... దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో....మీరు 5 సంవత్సరాల తర్వాత చూడండి..ప్రభుత్వ పాటశాలకు పిల్లలు క్యూ కడతారు,,ప్రభుత్వ పాటశాలలు మళ్ళీ కళకళలాడతాయి..శ్రీమంతుడు సినిమాలో పనిలేక ఆ సీన్లు పెట్టరా!.ఏవండి తెలుగు వచ్చిన వారికే..తెలుగు నటులకే సినిమా ఇండస్ట్రీ లో ప్రాధాన్యం లేదు..సినిమా ఇండస్ట్రీ లో తెలుగు మీడియం హీరోలు,హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారు..వెళ్ళ మీద లెక్క పెట్టవచ్చు..సరే ఒక ఉపాధ్యాయుడి కొడుకు అయినా తెలుగు మీడియం చదువుతున్నడా..లేదు..అసలు ప్రభుత్వ పాటశాలలో చాడుతున్నాడా లేడు..ఒక్కసారి నిరుద్యోగుల వద్ద,ఇంజనీరింగ్ విద్యార్థుల వద్ద,గ్రామాలలో తల్లి దండ్రుల వద్ద,తెలుగు ఉపాధ్యాయుల వద్ద, పబ్లిక్ టాక్ తీసుకోండి..తెలుగు మీడియం విద్యార్థులు ఇంటర్ లో, ఇంజనీరింగ్ లో సింపుల్ ఇంగ్లీష్ కుడా అర్థం కాక, ఎంత నరకయాతన పడుతున్నారో..ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల వద్ద ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారో..అసలు ఈ డిగ్రీ లు ఇంటర్ లు కుడా అవసరం లేదండి ప్రస్తుత వ్యవస్థలో..ఇంగ్లీష్ వస్తే ఎదో ఒక జాబ్ దొరుకుతుంది...ఒక్కసారి ప్రజలలోకి అడగండీ..మీకు మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది..
Bhavani Kagithapalli
Bhavani Kagithapalli - 22 ਦਿਨ ਪਹਿਲਾਂ
Good answar.sir
murali ac
murali ac - 23 ਦਿਨ ਪਹਿਲਾਂ
Veedu oka wrost
Suvarna Reddy
Suvarna Reddy - 23 ਦਿਨ ਪਹਿਲਾਂ
జై క్యూట్ సీఎం జగన్ అన్న 😘❤
.ఉండవల్లి సార్ థాంక్స్ అండి 👌👌👌
...యెల్లో పవన్ నాయుడు కి బుద్ది ఉంటే గా
యెల్లో 420 టీడీపీ పార్టీ 2024 లో ఉండదు 😁
ਅੱਗੇ